కుంటాల మండలంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఎన్నిక

కుంటాల మండల సర్పంచ్​ల సంఘం కొత్త కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కట్ట రవి, అధ్యక్షుడిగా లింగు రాంపటేల్(విట్టపూర్)ను ఎన్నుకున్నారు.