కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత

కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్‌లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.