కడియంపై చర్యలు తీసుకోండి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన శాఖలో జోక్యం చేసుకుంటూ తన అధికారాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై విచారణ జరిపి, పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.