కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ.. కాంగ్రెస్‌లో వర్గపోరు.. మీనాక్షి నటరాజన్‌కు మంత్రి ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు పార్టీ అధిష్టానం వరకు చేరాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన సురేఖ.. కడియం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని 4 పేజీల ఫిర్యాదు సమర్పించారు. దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. నేతలు సంయమనం పాటించాలని.. చిన్న విషయాలను పెద్దవి చేయకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం.