ప్రపంచాన్ని ఊపేసి, టాలీవుడ్‌కి రెండు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన నాటునాటు పాట గుర్తుందా? మనం మర్చిపోయినా ప్రపంచం మర్చిపోదు. ఎందుకంటే, 95 అకాడెమీ అవార్డ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హిట్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిందా పాట. ట్రాక్ ఇచ్చిన కీరవాణి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ కంటే.. ఇద్దరు టాప్ హీరోలు ఆ పాటకు చేసిన ఫుట్‌వర్క్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంది. నాటునాటు పాటకు కొరియోగ్రఫీ డిజైన్ చేసిన ప్రేమ్‌రక్షిత్‌కు హాలీవుడ్ కూడా బ్రహ్మరథం పట్టింది. పాప్ కింగ్ మైఖేల్జాక్సన్ టీమ్‌లో ఉన్న వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పీటర్సన్.. మన డ్యాన్స్‌మాస్టర్ ప్రేమ్రక్షిత్ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. ఏదో ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని కలుస్తా అని ట్వీట్ చేశారు. అదీ టాలీవుడ్ కొరియోగ్రఫీకి ఉన్న కెపాసిటీ అండ్ క్రెడిబులిటీ. మరి, ఇప్పుడేమవుతోంది? మన కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ చరిత్రను తిరగరాస్తున్న శాల్తీలెవరు? టాలీవుడ్లో జరుగుతున్న డ్యాన్స్ బాబోయ్ డ్యాన్స్ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది.