కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. రూ.10 లక్షలు ప్రకటన

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు అదనంగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సీఎం నిధి నుంచి గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.