మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఉపాధి హామీ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏలబద్రి లింగయ్య తెలిపారు.