కేతన్ హత్య కేసులో లాయర్ల లీగల్ వార్: నా క్లయింటేనంటూ ఇద్దరి పంతాలు.. సియా గోయల్ సోదరుడికి రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీస్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లోహగడ్ కోట కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కోర్టు హాల్‌లో లాయర్ల మధ్య లీగల్ వార్‌గా మారింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ తరపున వాదించే అసలైన లాయర్ ఎవరనే వివాదం ముదిరి.. ఏకంగా రూ. 10 కోట్ల పరువు నష్టం దావాకు దారితీసింది. తానే సియా అధికారిక న్యాయవాదినంటూ వకాలత్‌నామాను చూపిన అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ వాదనను సియా సోదరుడు సాహిల్ ఖండించడమే కాకుండా కోర్టు విచారణలో సియా స్వయంగా శ్రీవాస్తవ తన లాయర్ కాదని ప్రకటించింది. దీంతో ఆయన సియా సోదరుడికి రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపారు.