కేంద్రీయ విద్యాలయ భూమిపూజలో పాము పిల్లల కలకలం.. భయంతో కార్యకర్తల పరుగులు

జగిత్యాలజిల్లా చల్గల్లో కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో పాము పిల్లలు కలకలం రేపాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం హాజరు పూమి పూజ చేశారు.