కేంద్రం నిర్ణయాలతో సంక్షోభంలో వ్యవసాయం : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్

భారత్ లో అమెరికా వస్తువుల దిగుమతిపై 30శాతం టారిఫ్ లు ఉంటే దానిని సున్నా శాతానికి తగ్గించడంతో దేశంలో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.