మన యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణ, పాస్పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.