కనిగిరి ప్రాం త అభివృద్ధే తన అజెండాగా ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో వెలిగండ్ల మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తది తరులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసం దర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీలో చేరటం శుభపరిణామమ న్నారు.