కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం బారులు

కామారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచే రైతులు సొసైటీలు, గోదాముల వద్ద క్యూలో నిలబడ్డారు.