కుమ్రంభీం వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో ఈ నెల 7న నిర్వహించనున్న కుమ్రంభీం వర్ధంతికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు.
