కొమురవెల్లిలో మెదక్ ఎంపీ పూజలు.. ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు

కొమురవెల్లి, వెలుగు: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొమురెల్లి మల్లన్నకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు.