కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వేలంపాటలతో రూ. 2.64 కోట్ల ఆదాయం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో పలు దుకాణాలకు వేలంపాటలు నిర్వహించగా రూ.2 కోట్ల 64 లక్షల 32 ఆదాయం వచ్చింది. గురువారం ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు.