కాయగూరలు పండిద్దాం.. వెజిటెబుల్స్ సాగుపై వలంటీర్లుగా 89 మంది రైతుల నియామకం

ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాలు తక్కువ ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిజామాబాద్​జిల్లా రైతులను కాయగూరల పంటల సాగు వైపు మళ్లించేందుకు​ప్రభుత్వం ప్రయత్నాలు షురూ చేసింది.