క్యాన్సర్ లెక్కల్లేవ్!..రాష్ట్రంలో క్యాన్సర్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తలే.. అంచనాలతోనే సరిపెడుతున్న వైద్యారోగ్యశాఖ

రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా ఏకంగా 55 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2030 నాటికి ఏడాదికి 65 వేల కేసులు కూడా దాటే ప్రమాదం ఉంది.