క్యూబా దౌత్యవేత్తతో ఎంపీ వంశీకృష్ణ భేటీ...భారత్– క్యూబా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఢిల్లీలోని క్యూబా రాయబార కార్యాలయ దౌత్యవేత్త జువాన్ కార్లోస్ మార్సాన్ అగ్విలెరాతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీ లోని ఎంపీ నివాసంలో ఈ సమావేశం జరిగింది.