క్రంచెస్ కొవ్వును కరిగిస్తాయి.. మంచి ఎక్సర్ సైజ్ .. .. చాలా స్లిమ్ గా ఉంటారు..!

పొట్టను పట్టి కరగకుండా ఉండే కొవ్వుని 'కట్' చేయాల్సిందే. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు క్రంచెస్ చాలా బాగా పనిచేస్తాయి. కొవ్వు కరిగించే వ్యాయామంలో క్రంచెసే మొదటి స్థానం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !