కర్ణాటకలో ఘోర ప్రమాదం: ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు...17 మంది ప్రయాణికుల సజీవదహనం

దేశవ్యాప్తంగా భారీగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలులో బస్సు ప్రమాదం మరువకముందే దుబాయ్‌లో అగ్నికి మరో బస్సు దగ్ధమైంది. ఈ రెండు ఘటనలు మరవకముందే కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీజిల్‌ ట్యాంక్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెప్పపాటులో మంటలు బస్సును వ్యాపించాయి. ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉండటంతో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా వెనుక భాగంలో ఉన్నవారే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు., News News, Times Now Telugu