కర్ణాటకలో ఘోర ప్రమాదం.. బొలేరో బోల్తా పడి నలుగురు ఏపీ కూలీల దుర్మరణం
చింతకాయలు కోయడానికి వెళ్లిన కూలీలను మృత్యువు వెంటాడింది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా...