కర్ణాటక రాజకీయంలో పీక్స్‌కు చేరిన క్లైమాక్స్.. అధిష్టానం ఫార్ములా, నిర్ణయంపై ఉత్కంఠ!

కర్ణాటక సీఎం పీఠంపై సస్పెన్స్ క్లైమాక్స్‌కు చేరింది. పవర్ షేరింగ్ పై ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో రాహుల్, ఖర్గే జరిపిన చర్చలపై ఉత్కంఠ రేపుతోంది.