కరీంనగర్ డైమండ్స్ అదిరిపోయే కమ్‌బ్యాక్.. రంగారెడ్డిపై 58 రన్స్ తేడాతో విజయం

T20 League: టీజీ20 లీగ్ 2026 (TG20 League 2026) ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన కరీంనగర్ డైమండ్స్ జట్టు ఇప్పుడు టోర్నమెంట్లో దూసుకుపోతుంది. ఈరోజు (జులై 2న, గురువారం రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 58 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది.