కరీంనగర్: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై తరాజులో నోట్లకట్టలు, పుస్తకాలతో నిరసన

ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరిట దోపిడీ చేస్తుంటే, చర్యలు తీసుకోవాల్సిన డీఈవో వారితో కుమ్మక్కై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆరోపించారు.