కారుపై కూలిన గోడ.. ఇద్దరి దుర్మరణం

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో బుధవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. గాలివాన తీవ్రతకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలి కారుపై పడగా.. ఆ కారు నుజ్జునుజ్జు అయ్యి అందులో ఉన్న ఇద్దరు మరణించారు.