కేరళలో పలుచోట్ల భారీ వర్షాలు..4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

కేరళలో నైరుతి రుతుపవనాల రాకకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారిపోతోంది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.