కారు ఢీకొట్టటంతో.. స్కూల్ బస్సు బోల్తా : 60 మంది పిల్లల హాహాకారాలు

సెలవు కావడంతో టూర్ ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం. జలవిహార్‌కు స్కూల్ ట్రిప్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.