కారు బీభత్సం.. ఇద్దరు మృతి..హైస్పీడ్తో ఆటోను ఢీకొట్టిన వెహికల్..సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై ఘటన

గజ్వేల్(వర్గల్), వెలుగు: ఓవర్‌‌స్పీడ్‌‌తో దూసుకొచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై గౌరారం వర్గల్ కమాన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.