కారు 3 వేల కిలోలు, బైక్ 100 కిలోలు ఎందుకు.. టెక్నికల్ కారణం చెప్పిన రాహుల్ గాంధీ, బీజేపీ ఎద్దేవా

విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కార్లు, బైక్‌ల బరువుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బైక్‌ల కంటే కార్లు భారీగా ఉండటానికి కారణాన్ని ఆయన టెక్నికల్‌గా వివరించారు. ప్రమాదం జరిగినపుడు అందులో ప్రయాణించే వ్యక్తులు చనిపోకుండా ఉండేలా కారును భారీగా డిజైన్ చేస్తారని చెప్పారు. ఈ సమస్యకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారమని.. ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తి వికేంద్రీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఇచ్చిన వివరణపైబీజేపీ ఎగతాళి చేసింది