‘కల్తీ నెయ్యి’లో వెలంపల్లి పాత్ర !

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు పాత్ర ఉందని జనసేన సెంట్రల్‌ ఆంధ్రా జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌ బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.