కాలినడకన కోర్టుకు వెళ్లిన  ఆసిఫాబాద్ జడ్జి

రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. శారీరక శ్రమ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కాలినడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.