కాలనీలకు కీడు సోకిందని..అడవిలో చెట్లకింద కీడు వంటలు..పొద్దంతా అక్కడే
కరీంనగర్ లో ఆసక్తికర సంఘటన..జమ్మికుంట మున్సిపాలీటీలో కాలనీలు కాలనీలే ఖాళీ అయ్యాయి. వీధుల్లో ఒక్కరూ కనిపించలేదు.. ప్రతి ఇంటికి తాళం వేసి ఉంది. వృద్దులు, చంటిపిల్లలు సహా అంతా అడవి బాట పట్టారు.