కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన టిటిడి చైర్మన్.. ప్రత్యేక మార్గంలో...

భక్తికి వయసుతో నిమిత్తం లేదని, దృఢమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చని నిరూపించింది 116 ఏళ్ల నవనీతమ్మ. ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే ఆమె కఠోర దీక్ష, ఆచంచలమైన భక్తి తిరుమల యాత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. ఈ వయసులోనూ ఆమె శ్రీవారిని కీర్తిస్తూ అలిపిరి నడక మార్గంలో కొండ ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.