కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేనా చౌదరి కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.