క్లెయిమ్ చేయని డబ్బు ఖాతాదారులకే : కలెక్టర్ ప్రావీణ్య

క్లెయిమ్ చేయని డబ్బు నిజమైన ఖాతాదారులకు అందించడమే లక్ష్యంగా మీ డబ్బు -మీ హక్కు అనే ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.