కొల్లేరు ప్రజల మనోభావాలను సుప్రీంకు నివేదిస్తాం

కొల్లేరు ప్రాంత ప్రజల మనోభావాల కు అనుగుణంగా వారికి న్యాయం చేసే కోణంలో ప్రభుత్వానికి నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాం తిలాల్‌ దండే అన్నారు.