కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘటన

తిమ్మాపూర్, వెలుగు : థార్ వెహికల్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..