కోల్ ఇండియా ఆసుపత్రుల్లో డాక్టర్ల మధ్య కోఆర్డినేషన్ వ్యవస్థ లేదు ..ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

గత ఐదేండ్లలో బొగ్గు, ధూళి ప్రభావం వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొంది, పెద్దపల్లిలో నియమితులైన ఆయుష్ వైద్యుల సంఖ్య ఎంత అని కూడా ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు