కులం కన్న గుణమే మిన్న : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

‘మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఓ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.