కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా..కమీషన్లతో కేసీఆర్ ఫ్యామిలీ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వలేదని సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు