కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ రెడీ.. జూన్ 15 నుంచి ఆలయ పునరుద్ధరణ పనులు

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ఆలయం మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. బుధవారం నుంచి ఆలయ విస్తరణ పనులు మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం పంచ బ్రహ్మ హోమం చేపట్టారు.