కృష్ణా, గోదావరిలో మళ్లీ నీటి లెక్కలు..హైడ్రాలజీ స్టడీస్ చేసి సమాచారం పంపించాలని రాష్ట్రాలకు NWDA లేఖ

కృష్ణా, గోదావరితో పాటు వివిధ నదీ బేసిన్లలో కేంద్రం మరోసారి నీటి లెక్కలు తీయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2021లో హైడ్రాలజీ స్టడీస్​ చేసినా.. ఆ సమాచారం పాతదైపోయిందని భావిస్తున్న కేంద్రం కొత్తగా మళ్లీ ఆ డేటాను అప్​డేట్​ చేయాలని భావిస్తున్నది.