కిషన్ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే.. సింగరేణికి మైన్స్ ఇప్పించాలి : టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే సింగరేణికి ఎక్కువ కోల్బ్లాక్లు వచ్చేలా ప్రయత్నం చేయాలి’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత సవాల్ చేశారు.