కేసీఆర్‌పై సీఎం వాఖ్యలు సరికాదు

మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు సరికాదని, మహిళలను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తీవ్రంగా ఖండించారు.