కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడతా.. జొకోవిచ్ వ్యాఖ్యలు వైరల్!

Novak Djokovic vs Virat Kohli: టెన్నిస్ రారాజు నోవాక్ జొకోవిచ్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య దోస్తీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ 2026 టోర్నీ సందర్భంగా జొకోవిచ్.. కింగ్ కోహ్లీతో తనకున్న బాండింగ్ గురించి మాట్లాడాడు.