ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం... రైల్వే బ్రిడ్జిని ఢీకొని.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా...
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే బ్రిడ్జిని ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ( జూన్ 8 ) జరిగిన ఈ ఘటనకు