గగన్‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాదీ ఫుడ్..కిచిడీ, చికెన్‌‌‌‌‌‌‌‌ నగెట్స్, మటన్‌‌‌‌‌‌‌‌ రోల్స్

కిచిడీ, చికెన్​ నగెట్స్​, మటన్​ రోల్స్, పండ్ల రసాలు.. అందరూ తినేవే కదా కొత్తేముందని అనుకుంటున్నరా! అవును, అవన్నీ మనం కామన్​గా తినేవి, తాగేటివే. కానీ, అందులోనూ కొత్తదనం ఉన్నది.