గూగుల్ ప్లే స్టోర్‌లోకి మళ్లీ టెలిగ్రామ్.. నీట్ ఎగ్జామ్ తర్వాత పర్మిషన్ గ్రాంటెడ్

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందన్న కారణాలతో తాత్కాలికంగా బ్యాన్ అయిన టెలిగ్రామ్ యాప్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. జూన్ 22 అర్ధరాత్రి తర్వాత నుంచి టెలిగ్రామ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపిస్తోంది. అయితే, మెసెజ్ ఎడిటింగ్ ఫీచర్ మాత్రం జూన్ 30 వరకు అందుబాటులో రాదని తెలుస్తోంది. నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్ యాప్ నిర్వాహకులు ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించినా లాభం లేకుండాపోయింది.