గంజాయి రవాణా కేసులో పదేండ్ల జైలు.. హన్మకొండ ఎన్‌డీపీఎస్ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జిమెంట్

ధర్మసాగర్(కాజీపేట), వెలుగు: గంజాయి అక్రమ రవాణా కేసులో ఓ వ్యక్తికి పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ హనుమకొండలోని ఎన్‌డీపీఎస్ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పు చెప్పారు